Home News Feeds Thats Telugu
 

Music Links

Newsfeeds
Oneindia.in - thatsTelugu
Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ.

Oneindia.in - thatsTelugu
  • అధికారిని దూషించిన కేసు: కోర్టుకు హాజరైన మంత్రి
    కడప: ఓ పోలీసు అధికారిని దూషించిన కేసులో విచారణ నిమిత్తం దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య సోమవారం కడప జిల్లాలోని రాజంపేట కోర్టుకు హాజరయ్యారు. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో 2006లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జెసిబితో అక్రమణలు తొలగిస్తుండగా ఓ భవనం కూలిపోయంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ

  • తెరకెక్కనున్న ప్రిన్సెస్ డయానా జీవితం...
    బ్రిటిష్ రాయల్ ప్రిన్స్ డయానా జీవితం ఆధారంగా ఒక చలన చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత స్టీఫెన్ ఎవాన్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రిన్స్ డయానా పాత్రలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ నటించనుంది. డయానా అంగరక్షకుడు 'కెన్ వార్ఫే' యొక్క జ్ఞాపకాలను ఆధారం చేసుకోని రచించిన పుస్తకం 'డయానా: క్లోజిలీ గార్డెడ్ సీక్రెట్' ని ఆధారం చేసుకోని నిర్మించనునున్నట్లు

  • మంత్రివర్గ విస్తరణపై పెరుగుతున్న సీనయర్ల అలకలు
    హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిన మంత్రి వర్గ విస్తరణపై అసమ్మతి సెగ పెరుగుతోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ కాంగ్రెసు శానససభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • నా దృష్టి పదవిపైకాదు: రాహుల్, మాయపై మండిపాటు
    లక్నో: తన చూపు ప్రధానమంత్రి పదవిపై లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారణాశి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొందరు ప్రధాన నేతల దృష్టి పిఎం పదవిపై ఉండవచ్చుని, కానీ తన దృష్టి మాత్రం లేదన్నారు.

  • ఈ సంవత్సరం కూడా అదే సక్సెస్: సూపర్ స్టార్
    గత 12 నెలలుగా వరుస విజయాలతో విజయపధంలో దూసుకు పోతున్న హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్.. ఇదే జోరు ఈ సంవత్సరం కూడా ఉంటుందని తాను భావిచడం లేదని స్పష్టం చేశారు. 48 సంవత్సరాలు వయసు కలిగిన బ్రాడ్‌పిట్ నటించిన రెండు సినిమాలు 'మనీబాల్', 'ది ట్రీ ఆఫ్ లైఫ్' సినిమాలు స్ట్రింగ్స్ అవార్డ్స్‌కి నామినేట్ అయ్యాయి.

  • సిఎం కాళ్లు పట్టుకుని పరువు తీశారు: పొన్నాలపై జూపల్లి
    హైదరాబాద్: తెలంగాణకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుని పరువు తీశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు జూపల్లి కృష్ణా రావు వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు తీసుకోవడానికి సిద్ధపడిన తెలంగాణ కాంగ్రెసు శానససభ్యులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండోసారి రాజీనామా చేయకుండా మేనేజ్ చేసినందుకే తెలంగాణ శాసనసభ్యులకు మంత్రి

  • బిజెపి మాజీ ఎంపి వెంకట స్వామి కన్నుమూత
    హైదరాబాద్: తిరుపతి పార్లమెంటు మాజీ సభ్యులు నందిపాకు వెంకట స్వామి సోమవారం కన్నుమూశారు. వెంకట స్వామి గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు తొంభయ్యేళ్లు. ఆయన 1999 నుండి 2004 మధ్య తిరుపతి ఎంపిగా పని చేశారు. 1999లో

  • సునీల్ రెడ్డి ఇంట్లో సిబిఐ సోదాలు, ముగిసిన కస్టడీ
    హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. సునీల్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఓసారి సిబిఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. ఆయనను తమ కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన సిబిఐ మరోసారి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. విల్లాల

  • వారంతా నీతివంతులుకాదు: ఐఏఎస్‌లపై ఆనం రుసరుస
    హైదరాబాద్: రాజకీయ నాయకులంతా అవినీతిపరులు కాదని, ఐఏఎస్‌లు అందరూ నీతిమంతులు కారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి సోమవారం మండిపడ్డారు. అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని ఆయన ఐఏఎస్‌లను డిమాండ్ చేశారు. అనవసరంగా నిందలు మోపకూడదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగు టైలు కట్టి,

  • అసెంబ్లీలో దొంగలుపడ్డారు:ప్రత్యర్థులపై దాసరి సినిమాస్త్రం
    హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై దర్శకరత్న దాసరి నారాయణ రావు మరో సినిమా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలపై వ్యంగ్య చిత్రాలు తీసిన దాసరి ఈసారి మాత్రం సొంత పార్టీ నేతల పైనే తీయనున్నారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో నమోదు చేసినట్లుగా సమాచారం. త్వరలో తన పదవి ముగుస్తుండటం,

Sponsors

Joomla Templates by Joomlashack